Tuesday, April 12, 2016

Telugu Durmukhi New Year (2016-2017) Results for Moon Rasis- Gocharam

శ్రీ  దుర్ముఖి నామ  తెలుగు సంవత్సర ఫలితాలు
 (ఏప్రిల్, 2016- మార్చ్, 2017 ఫలితాలు)
1.మేష రాశి వారికి ఆగస్టు 11 వరకు గురుడు 5 లో తదుపరి 6 లో సంచారం. శని జనవరి 26 వరకు 8 లో తదుపరి 9 లో సంచారం. రాహుకేతువులు 5, 11 లలో సంచారం. శనికి తైలాభిషేకాలు, గురునికి పరిహారాలు చేయించుకోవదం మంచిది. సుబ్రహ్మణ్యాష్టకం, శివపూజ, ఆంజనేయ పూజలు చేయండి
2.వృషభ రాశివారికి ఆగస్టు 11 వరకు గురుడు 4 లో తదుపరి 5 లో సంచారం. శని జనవరి 26 వరకు 7 లో  తదుపరి 8 లో సంచారం.  రాహు, కేతువులు  4, 10 లో సంచారం. రాహువుకి, శనికి పరిహారాలు చేయించుకోవాలి. శ్రీ సుబ్రహ్మణ్యాష్టకంపఠనం, మంగళవార నియమం, లక్ష్మీపూజ చేయండి
3.మిథున  రాశి వారికి ఆగస్టు 11 వరకు 3 లో తదుపరి 4 లో గురుని సంచారం. జనవరి 26 వరకు 6 లో తదుపరి 7 లో శని సంచారం. రాహు, కేతువులు ఏడాదంతా 3, 9 లో సంచారం. కుజ, శనులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది.  శ్రీ విష్ణు సహస్రనామ స్త్రోత్ర పారాయణ చేయండి
4.కర్కాటక రాశి వారికి  ఆగస్టు 11 వరకు 2 లో తదుపరి 3 లో గురుడు. జనవరి 26 వరకు 5 లో తదుపరి 6 లో శని సంచారం. రాహు, కేతువులు 2, 8 లో సంచారం. వీరు రాహు, కేతు, గురు పరిహారాలు చేయించుకుంటే మంచిది. రుద్రాభిషేకాలు చేయించుకోవాలి. శ్రీ దుర్గా పూజ,  శ్రీ శివ సహస్ర నామ స్తోత్ర పారాయణ చేయండి
5.సింహ రాశి వారికి  ఆగస్టు 11 వరకు జన్మ లో, తదుపరి 2 లో గురుడు. జనవరి 26 వరకు 4  లో తదుపరి 5 లో శని సంచారం. రాహు,కేతువులు ఏడాదంతా జన్మ లో, 7 లో సంచారం. రాహువు, శనికి పరిహారాలు మంచిది. ఆదిత్య హ్రుదయ పారాయణం శుభప్రదం
6.కన్య రాశి వారికి ఆగస్టు 11 వరకు 12 లో తదుపరి జన్మ లో గురుడు. జనవరి 26 వరకు 3 లో  తదుపరి 4 లో శని సంచారం.  రాహు, కేతువులు 12, 6 లో సంచారం. శని, గురు సంచారం అననుకూలం.  గురు, రాహు, శని పరిహారాలు చేయించుకోవాలి. శ్రీ విష్ణుసహస్రనామ స్త్రోత్ర పారాయణ చేయండి
7.తుల రాశి వారికి గురుడు ఆగస్టు 11 వరకు 11 లో తదుపరి 12 లో. శని జనవరి 26 వరకు 2 లో తదుపరి 3 లో సంచారం. రాహు, కేతువులు ఏడాదంతా 11, 5 లో సంచారం. శనీశ్వరునికి తైలాభిషేకాలు, గురునికి పరిహారాలు చేయించుకోవాలి.  లక్ష్మీ పూజ చేయండి.  శ్రీ ప్రదం
8.వృశ్చిక రాశి వారికి  గురుడు ఆగస్టు 11 వరకు 10 లో  తదుపరి 11 లో సంచారం. శని జనవరి 26 వరకు జన్మలో, 2 లో సంచారం. రాహు, కేతువులు 10, 4 లో సంచారం. శనికి, కుజునికి పరిహారాలు చేయించుకోవాలి.  శ్రీ దుర్గా పూజలు,  శ్రీ ఆంజనేయ పూజలు,  శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేయండి
9.ధనుస్సు రాశి వారికి గురుడు ఆగస్టు 11 వరకు 9 లో తదుపరి 10 లో సంచారం. శని జనవరి 26 వరకు 12 లో తదుపరి 1 లో సంచారం. రాహు, కేతువులు ఏడాదంతా 9, 3 లో సంచారం. శనీశ్వరునికి తైలాభిషేకాలు, జపాలు చేయించుకోవాలి. శ్రీ ఆదిత్య హృదయ స్తోత్ర, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. శ్రీ  శివ పూజ చేయండి
10.మకర రాశి వారికి  గురుడు ఆగస్టు 11 వరకు 8 లో తదుపరి 9 లో సంచారం. శని జనవరి 26 వరకు 11 లో తదుపరి 12 లో సంచారం. రాహు,కేతువులు 8, 2 సంచారం. గురు, రాహు పరిహారాలు, శనీశ్వరునికి తైలాభిషేకాలు, జపాలు మంచివి. శ్రీ  దుర్గా అర్చన,  శ్రీ  హనుమాన్ ఛాలీసా పారాయణ చేయండి.  శ్రీ రుద్ర అభిషేకం చేయండి
11.కుంభ రాశి వారికి గురుడు ఆగస్టు 11 వరకు 7 లో  తదుపరి 8 లో సంచారం.   శని జనవరి 26 వరకు 10 లో తదుపరి 11 లో సంచారం.  రాహు, కేతువులు  ఏడాదంతా 7 లో,  జన్మరాశిలో  సంచారం.  రాహు, శని, గురు పరిహారాలు చేయాలి.  శ్రీ దుర్గా పూజలు, నమక పారాయణం మెరుగు
12.మీన రాశి వారికి గురుడు ఆగస్టు 11 వరకు 6 లో  తదుపరి 7 లో సంచారం.  శని జనవరి 26 వరకు 9 లో తదుపరి 10 లో సంచారం. రాహు, కేతువులు 6, 12 లో సంచారం. గురు, రాహువులకు పరిహారాలు చేయించుకోవాలి. శ్రీ గణపతి అర్చనలు,  శ్రీ కనకధారా స్తోత్ర  పారాయణ చేయండి.  నమక, చమక పారాయణం మెరుగు
Please note the following: 1.The above predictions are based on Moon raasi, Graha-charam and Go-charam.
2.Lagna, Dasa and V. Dasa are  important to predict the the future events accurately.
3.Try to read and understand the religious books, scriptures.
4.Belief in God and faith in Guru minimizes bad effects of planets.
5.Prayer, worship, service to God always gives fruitful results.
6.Your personality, attitude, aptitude and skills alternate the results.
7.A- Aim Good, B- Be Good, C- See Good, D- Do Good ...... That is A B C D ... of life.
8.Inculcate sympathy and empathy towards nature, plants, animals and human beings.
9.Encourage positive thinking and discourage negative thinking. 
10.Contribute free to your society because nature gives every thing free to us.
11.Prepare a list of good resolutions to help you physically, mentally, vitally.
12.Remember discipline, devotion and dedication are important in any field of activity.

No comments: