Wednesday, April 5, 2017

THE GREAT QUALITIES OF SRI RAMA

THE 16 GREAT QUALITIES OF SRI RAMA


       Sri Rama is the seventh incarnation of Lord Vishnu among the ten avataras. 

      In the Bala Kanda of the Ramayana  the great sage Valmiki asked the Deva sage Narada to tell about the person who has all good qualities. Sri Narada briefed the following qualities to Valmiki.  The great king Sri Rama has 16 maha-purusha qualities.  The 16 qualities are given below. 

1.     गुणवान्   gunavan/  good and principled
2.     वीर्यवान्   viryavan/ very courageous
3.     धर्मज्ञः   dharmajnah/  knows dharma
4.     कृतज्ञः   krtajnah/  very thankful
5.     सत्य वाक्यो   satya vakyo/  truthful and honest
6.     धृढ व्रतः   dhrdha vratah/   very determined
7.     चारित्रेण युक्तः   caritrena ca yuktah/  good-conduct
8.   सर्व भूतेषु हितः  sarva bhutesu  hitah/  fair and good in respect to all beings
9.      विद्वान्   vidvan/   very knowledgeful
10.   समर्थः   samarthah/   very capable
11.   प्रिय दर्शनः   priya darsanah/  fair and good-looking or beautiful
12.आत्मवान्  atmavan/  has control over his mind 
13.   जित क्रोधो   jita krodho/   devoid of anger and other bad qualities
14.    द्युतिमान्   dyutiman/  very brilliant and intelligent
15.   अनसूयकः  anasuyakah/  devoid of jealousy
16.    बिभ्यति देवाः  bibhyati devah/ even the gods fear
Sri Rama Navami Greetings
 శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

Tuesday, March 28, 2017

SRI HEMALAMBI (SRI HEVALAMBI) YEAR RAASI RESULTS (APRIL 2017- MARCH 2018)

శ్రీ హేమలంబి (శ్రీ  హేవళంబి)  తెలుగు సంవత్సర ఫలితాలు
 (ఏప్రిల్, 2017- మార్చ్, 2018 ఫలితాలు)
1.మేష రాశి వారికి Sept 12 వరకు గురుడు 6 లో తదుపరి 7 లో సంచారం. శని  20 June వరకు 9 లో  తదుపరి 8 లో  తదుపరి October 26 నుంచి 9 లో సంచారం. రాహు, కేతువులు August 17 వరకు  5, 11 లలో సంచారం  తదుపరి 4, 10   లలో  సంచారం.
శనికి తైలాభిషేకాలు,గురునికిపరిహారాలుచేయించుకోవదంమంచిదిసుబ్రహ్మణ్యాష్టకంశివపూజఆంజనేయ పూజలు చేయండి. దుర్గా పూజ చేయండి.
2.వృషభ రాశివారికి Sept 12 వరకు గురుడు 5 లో తదుపరి 6 లో సంచారం.
శని  20 June వరకు 8 లో  తదుపరి 7 లో  తదుపరి October 26 నుంచి 8 లో    సంచారం.
రాహు, కేతువులు August 17 వరకు  4, 10 లలో సంచారం  తదుపరి 3, 9   లలో  సంచారం.
రాహువుకి, శనికి పరిహారాలు చేయించుకోవాలి.  శివపూజ చేయండి. శ్రీ హనుమాన్ ఛాలీసా పారాయణ చేయండి.  శ్రీ రుద్ర అభిషేకం చేయండి.
3.మిథున  రాశి వారికి Sept 12 వరకు 4 లో తదుపరి 5 లో గురుని సంచారం.
శని  20 June వరకు 7 లో  తదుపరి 6 లో  తదుపరి October 26 నుంచి 7 లో    సంచారం.
రాహు, కేతువులు August 17 వరకు  3, 9 లలో సంచారం  తదుపరి 2, 8 లలో  సంచారం.
గురు పరిహారo చేయించుకుంటే మంచిది. శివపూజ చేయండి. శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం పఠనం చేయండి. దుర్గా పూజ చేయండి.
4.కర్కాటక రాశి వారికి  Sept 12 వరకు 3 లో తదుపరి 4 లో గురుడు.
శని  20 June వరకు 6 లో  తదుపరి 5 లో  తదుపరి October 26 నుంచి 6 లో    సంచారం.
రాహు, కేతువులు August 17 వరకు  2, 8  లలో సంచారం  తదుపరి 1, 7   లలో  సంచారం.
వీరు రాహు, కేతు, గురు పరిహారాలు చేయించుకుంటే మంచిది. రుద్రాభిషేకాలు చేయించుకోవాలిశ్రీ దుర్గా పూజ,  శ్రీ శివ  స్తోత్రo పారాయణ చేయండి.
5.సింహ రాశి వారికి  Sept 12 వరకు 2 లో, తదుపరి 3 లో గురుడు.
శని  20 June వరకు 5 లో  తదుపరి 4 లో  తదుపరి October 26 నుంచి 5 లో    సంచారం.
రాహు, కేతువులు August 17 వరకు  1, 7 లలో సంచారం  తదుపరి 12, 6 లలో  సంచారం.
రాహువు, శనికి పరిహారాలు మంచిది.  శ్రీ దుర్గా పూజ,  శ్రీ శివ  స్తోత్రo పారాయణ చేయండి 
6.కన్య రాశి వారికి Sept 12 వరకు 1 లో తదుపరి 2 లో గురుడు.
 శని  20 June వరకు 4లో  తదుపరి 3 లో  తదుపరి October 26 నుంచి 4 లో    సంచారం.
రాహు, కేతువులు August 17 వరకు  12, 6 లలో సంచారం  తదుపరి 11, 5   లలో  సంచారం.
శని, గురు సంచారం అననుకూలం.  గురు, శని పరిహారాలు చేయించుకోవాలి. శివపూజ చేయండి. శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం పఠనం చేయండి. దుర్గా పూజ చేయండి.
7.తుల రాశి వారికి గురుడు Sept 12 వరకు 12 లో తదుపరి 1 లో.
శని  20 June వరకు 3 లో  తదుపరి 2 లో  తదుపరి October 26 నుంచి 3 లో    సంచారం.
రాహు, కేతువులు August 17 వరకు 11, 5 లలో సంచారం  తదుపరి 10, 4   లలో  సంచారం.
భిషేకాలు,  శివపూజ చేయండి. శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం పఠనం చేయండి. దుర్గా పూజ చేయండి.
8.వృశ్చిక రాశి వారికి  గురుడు Sept 12 వరకు 11 లో  తదుపరి 12 లో సంచారం.
శని  20 June వరకు 2 లో  తదుపరి 1 లో  తదుపరి October 26 నుంచి 2 లో    సంచారం.
రాహు, కేతువులు August 17 వరకు  10, 4 లలో సంచారం  తదుపరి 9, 3   లలో  సంచారం.
శనికి పరిహారాలు చేయించుకోవాలి. శ్రీ హనుమాన్ ఛాలీసా పారాయణ చేయండి.
శ్రీ దుర్గా పూజలు,  శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేయండి. శివపూజ చేయండి
9.ధనుస్సు రాశి వారికి గురుడు Sept 12 వరకు 10 లో తదుపరి 11 లో సంచారం.
శని  20 June వరకు 1 లో  తదుపరి 12 లో  తదుపరి October 26 నుంచి 1 లో    సంచారం.
రాహు, కేతువులు August 17 వరకు  9, 3 లలో సంచారం  తదుపరి 8, 2   లలో  సంచారం.
శనీశ్వరునికి తైలాభిషేకాలు, జపాలు చేయించుకోవాలి.  శ్రీ  శివ పూజ చేయండి.
10.మకర రాశి వారికి  గురుడు Sept 12 వరకు 9 లో తదుపరి 10 లో సంచారం.
శని  20 June వరకు 12 లో  తదుపరి 11 లో  తదుపరి October 26 నుంచి 12 లో    సంచారం.
రాహు, కేతువులు August 17 వరకు  8, 2 లలో సంచారం  తదుపరి 7, 1   లలో  సంచారం.
శనీశ్వరునికి తైలాభిషేకాలు, జపాలు మంచివి. శ్రీ  దుర్గా అర్చన,  శ్రీ హనుమాన్ ఛాలీసా పారాయణ చేయండి.  శ్రీ రుద్ర అభిషేకం చేయండి.
11.కుంభ రాశి వారికి గురుడు Sept 12 వరకు 8 లో  తదుపరి 9 లో సంచారం.  
శని  20 June వరకు 11 లో  తదుపరి 10 లో  తదుపరి October 26 నుంచి 11 లో    సంచారం.
రాహు, కేతువులు August 17 వరకు  7, 1 లలో సంచారం  తదుపరి 6, 12   లలో  సంచారం.
శని, గురు పరిహారాలు చేయాలి.  శ్రీ దుర్గా పూజలునమక పారాయణం మెరుగు.
12.మీన రాశి వారికి గురుడు Sept 12 వరకు 7 లో  తదుపరి 8 లో సంచారం.  
శని  20 June వరకు 10 లో  తదుపరి 9 లో  తదుపరి October 26 నుంచి 10 లో    సంచారం.
రాహు, కేతువులు August 17 వరకు  6, 12 లలో సంచారం  తదుపరి 5, 11   లలో  సంచారం. గురు పరిహారo చేయించుకోవాలి. దుర్గా పూజ చేయండి.
శ్రీ  నమక, చమక పారాయణం మెరుగు.  శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేయండి.
Please note the following very carefully:
1.The above predictions are based on the Moon Raasi, Grahacharam and Gocharam.  Recite Nava Graha Stotram and Aditya Hrudayam regularly.
2. Graha Dasa and Antar-Dasa are  important to predict the future events.
3. Worship Lord Sri Venkateswara Swamy every Saturday.
4. Pray to Guru, Lord Sri Dattatreya Swamy every Thursday. Chant "Sri Datta Saranam Mama, Sri Guru Datta Saranam Mama" as many times as possible every day. On April, 10th, 2017 night the Moon and the Jupiter will be nearer to each other, see the planets and pray with folded hands.
5. Prayer and  Service  always gives good results.