శ్రీ హేమలంబి (శ్రీ హేవళంబి) తెలుగు సంవత్సర ఫలితాలు
(ఏప్రిల్, 2017- మార్చ్, 2018 ఫలితాలు)
1.మేష రాశి వారికి Sept 12 వరకు గురుడు 6 లో తదుపరి 7 లో సంచారం. శని 20 June వరకు 9 లో తదుపరి 8 లో తదుపరి October 26 నుంచి 9 లో సంచారం. రాహు, కేతువులు
August 17 వరకు 5, 11 లలో సంచారం తదుపరి 4, 10 లలో సంచారం.
శనికి తైలాభిషేకాలు,గురునికిపరిహారాలుచేయించుకోవదంమంచిది. సుబ్రహ్మణ్యాష్టకం, శివపూజ, ఆంజనేయ పూజలు చేయండి. దుర్గా పూజ చేయండి.
2.వృషభ రాశివారికి Sept 12 వరకు గురుడు 5 లో తదుపరి 6 లో సంచారం.
శని 20 June వరకు 8 లో తదుపరి 7 లో తదుపరి October 26 నుంచి 8 లో సంచారం.
రాహు, కేతువులు
August 17 వరకు 4, 10 లలో సంచారం తదుపరి 3, 9 లలో సంచారం.
రాహువుకి, శనికి పరిహారాలు చేయించుకోవాలి. శివపూజ చేయండి. శ్రీ హనుమాన్ ఛాలీసా పారాయణ చేయండి. శ్రీ రుద్ర అభిషేకం చేయండి.
3.మిథున రాశి వారికి Sept 12 వరకు 4 లో తదుపరి 5 లో గురుని సంచారం.
శని 20 June వరకు 7 లో తదుపరి 6 లో తదుపరి October 26 నుంచి 7 లో సంచారం.
రాహు, కేతువులు
August 17 వరకు 3, 9 లలో సంచారం తదుపరి 2, 8 లలో సంచారం.
గురు పరిహారo చేయించుకుంటే మంచిది. శివపూజ చేయండి. శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం పఠనం చేయండి. దుర్గా పూజ చేయండి.
4.కర్కాటక రాశి వారికి Sept 12 వరకు 3 లో తదుపరి 4 లో గురుడు.
శని 20 June వరకు 6 లో తదుపరి 5 లో తదుపరి October 26 నుంచి 6 లో సంచారం.
రాహు, కేతువులు August 17 వరకు 2, 8 లలో సంచారం తదుపరి 1, 7 లలో సంచారం.
వీరు రాహు, కేతు, గురు పరిహారాలు చేయించుకుంటే మంచిది. రుద్రాభిషేకాలు చేయించుకోవాలి. శ్రీ దుర్గా పూజ, శ్రీ శివ స్తోత్రo పారాయణ చేయండి.
5.సింహ రాశి వారికి Sept 12 వరకు 2 లో, తదుపరి 3 లో గురుడు.
శని 20 June వరకు 5 లో తదుపరి 4 లో తదుపరి October 26 నుంచి 5 లో సంచారం.
రాహు, కేతువులు August 17 వరకు 1, 7 లలో సంచారం తదుపరి 12, 6 లలో సంచారం.
రాహువు, శనికి పరిహారాలు మంచిది. శ్రీ దుర్గా పూజ, శ్రీ శివ స్తోత్రo పారాయణ చేయండి
6.కన్య రాశి వారికి Sept 12 వరకు 1 లో తదుపరి 2 లో గురుడు.
శని 20 June వరకు 4లో తదుపరి 3 లో తదుపరి October 26 నుంచి 4 లో సంచారం.
రాహు, కేతువులు
August 17 వరకు 12, 6 లలో సంచారం తదుపరి 11, 5 లలో సంచారం.
శని, గురు సంచారం అననుకూలం. గురు, శని పరిహారాలు చేయించుకోవాలి. శివపూజ చేయండి. శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం పఠనం చేయండి. దుర్గా పూజ చేయండి.
7.తుల రాశి వారికి గురుడు Sept 12 వరకు 12 లో తదుపరి 1 లో.
శని 20 June వరకు 3 లో తదుపరి 2 లో తదుపరి October 26 నుంచి 3 లో సంచారం.
రాహు, కేతువులు
August 17 వరకు 11, 5 లలో సంచారం తదుపరి 10, 4 లలో సంచారం.
అభిషేకాలు, శివపూజ చేయండి. శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం పఠనం చేయండి. దుర్గా పూజ చేయండి.
8.వృశ్చిక రాశి వారికి గురుడు Sept 12 వరకు 11 లో తదుపరి 12 లో సంచారం.
శని 20 June వరకు 2 లో తదుపరి 1 లో తదుపరి October 26 నుంచి 2 లో సంచారం.
రాహు, కేతువులు August 17 వరకు 10, 4 లలో సంచారం తదుపరి 9, 3 లలో సంచారం.
శనికి పరిహారాలు చేయించుకోవాలి. శ్రీ హనుమాన్ ఛాలీసా పారాయణ చేయండి.
శ్రీ దుర్గా పూజలు, శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేయండి. శివపూజ చేయండి
9.ధనుస్సు రాశి వారికి గురుడు Sept 12 వరకు 10 లో తదుపరి 11 లో సంచారం.
శని 20 June వరకు 1 లో తదుపరి 12 లో తదుపరి October 26 నుంచి 1 లో సంచారం.
రాహు, కేతువులు August 17 వరకు 9, 3 లలో సంచారం తదుపరి 8, 2 లలో సంచారం.
శనీశ్వరునికి తైలాభిషేకాలు, జపాలు చేయించుకోవాలి. శ్రీ శివ పూజ చేయండి.
10.మకర రాశి వారికి గురుడు Sept 12 వరకు 9 లో తదుపరి 10 లో సంచారం.
శని 20 June వరకు 12 లో తదుపరి 11 లో తదుపరి October 26 నుంచి 12 లో సంచారం.
రాహు, కేతువులు
August 17 వరకు 8, 2 లలో సంచారం తదుపరి 7, 1 లలో సంచారం.
శనీశ్వరునికి తైలాభిషేకాలు, జపాలు మంచివి. శ్రీ దుర్గా అర్చన, శ్రీ హనుమాన్ ఛాలీసా పారాయణ చేయండి. శ్రీ రుద్ర అభిషేకం చేయండి.
11.కుంభ రాశి వారికి గురుడు Sept 12 వరకు 8 లో తదుపరి 9 లో సంచారం.
శని 20 June వరకు 11 లో తదుపరి 10 లో తదుపరి October 26 నుంచి 11 లో సంచారం.
రాహు, కేతువులు August 17 వరకు 7, 1 లలో సంచారం తదుపరి 6, 12 లలో సంచారం.
శని, గురు పరిహారాలు చేయాలి. శ్రీ దుర్గా పూజలు, నమక పారాయణం మెరుగు.
12.మీన రాశి వారికి గురుడు Sept 12 వరకు 7 లో తదుపరి 8 లో సంచారం.
శని 20 June వరకు 10 లో తదుపరి 9 లో తదుపరి October 26 నుంచి 10 లో సంచారం.
రాహు, కేతువులు
August 17 వరకు 6, 12 లలో సంచారం తదుపరి 5, 11 లలో సంచారం. గురు పరిహారo చేయించుకోవాలి. దుర్గా పూజ చేయండి.
శ్రీ నమక, చమక పారాయణం మెరుగు. శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేయండి.
Please note the following very carefully:
1.The above predictions are based on the Moon Raasi, Grahacharam and
Gocharam. Recite Nava Graha Stotram and Aditya Hrudayam regularly.
2. Graha Dasa and Antar-Dasa are important to
predict the future events.
3. Worship Lord Sri Venkateswara Swamy every
Saturday.
4. Pray to Guru, Lord Sri Dattatreya
Swamy every Thursday. Chant "Sri Datta Saranam Mama, Sri Guru Datta Saranam Mama" as many times as possible every day. On April, 10th, 2017 night the Moon and the Jupiter will be nearer to each other, see the planets and pray with folded hands.
5. Prayer and Service always gives good
results.